Monday, September 1, 2025

నువ్వు మారవ్!

 నిన్ను ఎవ్వరూ గమనించలే అనుకుని బ్రతుకుతున్నావ్

టైం పాస్ మాటలతో నీ జీవితాన్ని గడిపేస్తున్నావ్.

ఒక్కరోజు నీకు అయ్యే ఖర్చు ఎంత? నువ్వు సంపాదించేది ఎంత? 

No comments:

Post a Comment